Hai Penugonda People ,
This Page is fully related to Our Penugonda, So we need to share our funny thoughts ,discussions anything related to Our Penugonda.
This is my funny Dream about Penugonda ,just comment and share your Funny things .
నా కల పెనుగొండ లో పెద్ద MNC కంపెనీ పెట్టాలని , అప్పుడు నేను రోజు మార్నింగ్ లేచి కాలేజీ కి వెళ్లి badminton లేక క్రికెట్ ఆడు కొని వచేటప్పుడు తాతలు హోటల్ లో మైసూరు బజ్జి తిని ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి మల్లి టిఫిన్ తిని రెడీ అయ్యి ఆఫీసు కి వెళ్లి పని చేసుకొని ఈవెనింగ్ Library కి ఎదురుగ కాల గాడీ బండి దగ్గర చల్ల పునుకు తిని మల్లి కాలేజీ కి వెళ్లి క్రికెట్ ఆడు కొని ఈవెనింగ్ Sai Citi cable లో సినిమా చూసుకొని రాత్రి మల్లి కొంచెం అల vooru అంత రౌండ్ వేసి పడుకొంటే చాలు ..దీని కంటే సుకం ఏమి వుంటుంది .

Anna apputlo penugonda Air force Section ki Head
ReplyDelete